పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరు పై కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ దుమ్మెత్తి పోశారు. అధ్యక్షుడి గా ఉన్న వ్యక్తి తప్పులు చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి అన్నారు. తొలి వెలుగు ఎన్ కౌంటర్ విత్ రఘు షో లో మధు యాష్కీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు హుజూర్ నగర్ ఉప ఎన్నిక రావడానికి ప్రధాన కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం వల్లే అన్నారు. ఉత్తమ్ నల్గొండ ఎంపి గా పోటీ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఉత్తమ్ రాజీనామా వల్లే సిఎల్పీ, టీఆరెఎస్ లో విలీనం కావడానికి కారణమన్నారు. పనిలో పనిగా కోమటి రెడ్డి పై కూడా విమర్శలు చేశారు మధు యాష్కీ. అసలు మధు యాష్కీ ఏమన్నారో చూద్దాం…