అరుదైన మహా మేరు పుష్పం - Tolivelugu

అరుదైన మహా మేరు పుష్పం

హిమాలయాలు అద్భుతమైన అందాల నిలయాలు. ఎన్నో అరుదైన జాతుల వృక్షాలు, పుష్పాలు, ఔషధాలకు అవి నిలయాలు. ప్రశాంతంగా ప్రవహించే సెలయేర్లు, జలపాతాలు, నదులతో పచ్చని పర్వత పంక్తుల్లో ఎటుచూసినా వెండివెన్నెల మాదిరిగా మంచు సోయగాలు కనిపిస్తాయి.

, అరుదైన మహా మేరు పుష్పం

హిమాలయాల్లో అరుదుగా కొన్ని పుష్పాలు కనిపిస్తాయి. అలాంటి వాటిలో మహా మేర, లేదాఆర్య పుష్పము చాలా అరుదైనదిగా చెబుతారు. ఇది ప్రతి 400 సంత్సరాలకు ఒక పర్యాయం హిమాలయాలలో కనిపిస్తుంది. ఈ పుష్పాన్ని మళ్ళీ చూడాలంటే 400 సంత్సరాలు వేచి ఉండవలసిందే. అలాంటి అరుదైన పుష్పం షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp