మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మరో ఆర్టిసి గుండే ఆగింది…కృష్ణయ్య గౌడ్ గుర్తింపు నెంబర్ 150266.. తన సర్వీసు మూడు సంవత్సరాలలో ముగియనుంది… తాను కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నా…మగ్గురు పిల్లలు కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో పాటు ఆర్టిసి సమ్మే కారణంగా జీతాలు రాకపోగా… ముఖ్యమంత్రి వ్యవహర శైలితో (సెల్ఫ్ డిస్మిస్) పేరుతో భయబ్రాంతులకు గురైన డ్రైవర్ కృష్ణయ్య గౌడ్ ఈ ఉదయం గుండెపోటుతో మరణించడం జరిగింది.. దీంతో ఆర్టిసి కార్మిక సంఘాలలో ఆందోళన మెుదలైంది… ముఖ్యమంత్రి కేసియార్ మరెందరి కార్మికుల ప్రాణాలు తీసుకుంటారో అని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు…