RX 100 సినిమా తో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు అజయ్ భూపతి. ప్రస్తుతం అజయ్ భూపతి మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరో శర్వానంద్, సిద్ధార్థ నటిస్తోన్న ఈ సినిమాలో అనూ ఇమాన్యుల్ అతిధి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కాగా తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం….దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
Presenting the sensational Theatrical Trailer of our #Mahasamudram
This one will be a journey of a lifetime. See you all in CINEMAS on October 14.https://t.co/00GnmGHXEw@ImSharwanand @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @chaitanmusic @AKentsOfficial— Siddharth (@Actor_Siddharth) September 23, 2021
Advertisements