'మై హ్యాపీ ప్లేస్ @ రానా'.. అంటూ సోషల్ మీడియాలో రానా భార్య - Tolivelugu

‘మై హ్యాపీ ప్లేస్ @ రానా’.. అంటూ సోషల్ మీడియాలో రానా భార్య

భల్లాలదేవుడికి భార్య కాబోతున్న మిహికా బజాజ్ ‘ప్రియమైన రానా తో జీవితం ప్రారంభమంటూ’ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. రోకా ఫంక్షన్ సందర్భంగా తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ‘మై హ్యాపీ ప్లేస్ @ రానా’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవల ఇవే ఫోటోలను పోస్ట్ చేస్తూ మా బంధం అధికారికం అయిందంటూ రానా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

To the beginning of forever 💕 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

సోషల్ మీడియా వేదికగా కి కాబోతున్న భాగస్వామిని పరిచయం చేస్తూ రానా ట్వీట్ చేసి అందరికి ఆశ్చర్యానికి గురి చేసి… చెప్పిన అతి తక్కువ సమయంలోనే వివాహానికి సిద్ధం అయ్యాడు. ఇక పెళ్లి కూడా ఈ సంవత్సరమే ఉంటుందని సురేష్ బాబు ఇదివరకే తెలిపారు.

View this post on Instagram

My happy place! 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

Share on facebook
Share on twitter
Share on whatsapp