మహేష్ బాబు నటిస్తోన్న సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ప్రిన్స్… సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు. మహేష్ బాబు ఫాన్స్ గెట్ రెడీ ఫర్ మండే అంటూ మహేష్ బాబు భార్య నమ్రత పోస్ట్ పెట్టింది.
ప్రియాంక మృతిపై సెలబ్రిటీల ట్వీట్స్ ఇవే…
డిసెంబర్ 2న మొదటి సాంగ్ రిలీజ్ చేయటమే కాదు… ఆ సాంగ్ పేరేంటో గెస్ చేయండి అంటూ అభిమానులకు పరీక్షపెట్టింది నమ్రత అండ్ సరిలేరు నీకెవ్వరు టీం.
తిరుమల పంచాగంలో యేసయ్య నామ సంవత్సరమా…?
చూడాలి మరీ… ఫస్ట్ పాట ఎంత పెద్ద హిట్ అవుతుందో… సినిమాపై అంచనాలను ఎంతవరకు రెట్టింపు చేస్తుందో.