సరిలేరుతో మహేష్‌ రికార్డ్ రెమ్యూనరేషన్ - Tolivelugu

సరిలేరుతో మహేష్‌ రికార్డ్ రెమ్యూనరేషన్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. పాజిటివ్ టాక్‌తో దూసుకపోతున్న ఈ సినిమాలో చాలా కాలం తర్వాత విజయశాంతి క్రూషియల్ రోల్‌లో తెరపై మళ్లీ మెరిసారు. సినిమాకు హిట్ టాక్ రావటంతో… ఈ సినిమాలో ఎవరి రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.

మహర్షి సినిమాకు గాను మహేష్‌బాబు 20కోట్లకు పైగానే సంపాదించాడు. కానీ ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుతో మహర్షి సినిమా కన్నా డబుల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నాన్ థియరేటికల్ రైట్స్ తీసుకున్నాడు మహేష్. దాని ద్వారా దాదాపు 49కోట్ల వరకు వచ్చిందని తెలుస్తోంది. తెలుగులో ఓ హీరో ఇంత పెద్ద మొత్తం తీసుకోవటం ఇదే ప్రథమం కావటం విశేషం.

ఇలియానా తొలిముద్దు సీక్రెట్స్

శ్రీరెడ్డి బత్తాయి పంచ్‌కు నెటిజన్ల హాట్ కామెంట్స్

ఫుల్ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న మహేష్‌ వచ్చే వారం లాంగ్ హాలిడే ట్రిప్‌కు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. హాలిడే ఎంజాయ్ ట్రిప్‌ నుండి వచ్చాక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మే నెల నుండి కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది.

ఫైటర్ ట్రైనింగ్‌కు విజయ్ దేవరకొండ

కొరియన్ చిత్రాలనే నమ్ముకున్న సురేష్ బాబు

Share on facebook
Share on twitter
Share on whatsapp