బన్నీ చేతిలో మహేష్ జాతకం ఉందా…? సరిలేరు నీకెవ్వరు చూసిన తర్వాత సినిమా క్రిటిక్స్ మాట ఇదే. కానీ మహేష్ సినిమాకు, బన్నీకి లింకేంటి అనుకుంటున్నారా…? ఖచ్చితంగా ఉంది. కేవలం ఒక్క రోజు తేడాతో వస్తున్న రెండు సినిమాలు ఇప్పుడు కలెక్షన్లను ప్రభావితం చేయబోతున్నాయి.
మహేష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. మిక్స్‌డ్ టాక్‌తో బయటకు వస్తున్నారు జనం. అయితే పండగ పూట ఫ్యామిలితో కలిసి చూడదగ్గ సినిమా అన్న పేరయితే సంపాదించకుంది. కామెడీ కాస్త ఎక్కువుంటంతో సినిమాకు ప్లస్. అయితే ఫస్ట్ డే అయితే ఓకే కానీ సెకండ్ డే మాత్రం బన్నీ అల వైకుంఠపురములో సినిమాతో వచ్చేస్తున్నాడు. బన్నీ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా కన్నా కాస్త బెటర్‌గా ఉందన్న టాక్ వచ్చినా సరే… థియేటర్స్‌లో బన్నీ సినిమాకే ప్రాధాన్యత ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ రిఫ్లేక్షన్ మహేష్ సినిమా కలెక్షన్స్‌పై పడుతుంది.
ఇప్పటికే మ్యూజికల్ హిట్‌గా పేరుతెచ్చుకున్న బన్నీ సినిమా మీదే మహేష్ సినిమా ఆధారపడి ఉంటుంది. దీంతో మహేష్ ఫాన్స్ కాస్త టెన్షన్‌లో ఉండగా… బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సో బన్నీ ఫ్యూచర్‌తో పాటు రిలీజ్ అయ్యాక కూడా టెన్షన్ పడాల్సి వస్తున్న మహేష్ మూవీ నిర్మాతలు కూడా మరొకరోజు ఆగాల్సిందే.
సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ రివ్యూ
కమెడియన్ చెంప చెళ్లుమనిపించిన యాంకర్ వర్షిణీ
Advertisements
రష్మీకతో రోమాన్స్- టీజర్ డేట్ ఫిక్స్