సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది రోజుకో న్యూస్ బయటకు వస్తోంది. ఈ సినిమాలో సీనీయర్ యాక్టర్ విజయశాంతి-మహేష్‌లు పోటీ పడి మరీ నటించారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా… ఐటెం సాంగ్ చేస్తోంది. ఈ పాటలో తమన్నా డ్యాన్స్ ఇరగదీసిందని, మహేష్ కూడా మాస్ స్టెప్పులతో అదరగొట్టాడని తెలుస్తోంది. డాన్స్‌ల విషయంలో సో సో అనిపించే మహేష్ ఈసారి మాత్రం ఫాన్స్‌తో విజిల్ వేయించుకుంటాడని ప్రచారం నడుస్తోంది.