మహేష్ బాబు భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త మహేష్ బాబు, కొడుకు గౌతమ్ , మామ కృష్ణ.. ఈ ముగ్గురే తన బలమని వారి ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. నమ్రత పోస్టు చేసిన క్షణాల్లోనే ఈ పోస్టు వైరల్ అయింది. ఈ ముగ్గురే నా జీవితంలో హీరోలని.. తనపై ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ , గౌరవం మరిచిపోలేనని పేర్కొంది. వీరే నా బలం, బలహీనత …జీవితం అంటూ నమ్రత ఉద్వేగభరితమైన పోస్టు చేసింది.
Advertisements