మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
వడ్ల కొనుగోలు విషయంలో కాలయాపన చేస్తూ.. మిల్లర్లకు లాభం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వరికి ప్రత్యామ్నాయ పంట సాగుపై అధ్యయనానికి కాంగ్రెస్ నుంచి ఒక టీమ్ ఛత్తీస్ గఢ్ వెళుతోంది.
ఈనెల 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ ప్రారంభిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. ప్రతీ ఒక్కరూ సైనాకుల్లా పని చేయాలి. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వం టార్గెట్ గా పనిచేస్తున్నాం. 34 వేల మంది ఎన్ రోలర్స్ డిజిటల్ మెంబర్ షిప్ లో పాల్గొంటారు.