డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించారు పూరీ జగన్నాథ్. కాగా నేడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా…పూరీ జగన్నాథ్ కు సినీ స్టార్స్, అభిమానులు అందరూ కూడా విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు సర్, ఆనందం మరియు గొప్ప ఆరోగ్యం తో ఉండాలని కోరుకుంటున్నా అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఇక మహేష్ తో పూరీ పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలు చేశాడు.
Happy birthday @purijagan sir! Wishing you an incredible year filled with happiness & great health. 😊
— Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2021
Advertisements