పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ స్టార్స్ ట్వీట్ లు చేస్తున్నారు. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే 11 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ మహేశ్ చేసిన ఓ ట్వీట్ వైరలవుతోంది.
ఆ ట్వీట్ లో ఏముందంటే…ఎవరో చెప్పారు. నిన్న ఆడియో ఫంక్షన్లో పవన్ చాలా బాగా మాట్లాడాడని. అది విని నేనేమి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అతను నేను బాగా ఇష్టపడే వ్యక్తి అని ఉంది. 11ఏళ్ల క్రితం పవన్ పవర్ ఇప్పుడు పవన్ పవర్ ఒకటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.