ప్రజాస్వామ్యం ఖూనీ - Tolivelugu

ప్రజాస్వామ్యం ఖూనీ

, ప్రజాస్వామ్యం ఖూనీ

రవి ప్రకాష్ కి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా , కనీసం తన మాట కూడా వినకుండా రవి ప్రకాష్ ని అరెస్ట్ చేయడమంటే రాష్ట్రంలో పౌరుల హక్కులను కాలరాయడమే. టీఆరెస్ ప్రభుత్వం , వారి అనుచరుల ఆగడాలు , అరాచకాలు బయపెడుతుంటే తట్టుకోలేక , నిర్దాక్షిన్యంగా అరెస్ట్ చేస్తున్నారు అనడానికి నిదర్శనమే రవి ప్రకాష్ అరెస్ట్. రవి ప్రకాష్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ కే ఈ పరిస్థితి వస్తే , మామూలు జర్నలిస్ట్ ల పరిస్థితి ఏంటి అని జర్నలిస్టులను భయ భ్రాంతులకు గురి చేయడం తప్ప ఇంకోటి కాదు .ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగడం ప్రభుత్వానికి మంచిది కాదు . రాజ్యాంగం కల్పించిన హక్కులను , వ్యక్తుల స్వేచ్ఛ హక్కును మీరెలా కాలరాస్తారు ????

Share on facebook
Share on twitter
Share on whatsapp