• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Viral » ఆ జీపు ఇస్తే.. బొలెరో ఇస్తా.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్

ఆ జీపు ఇస్తే.. బొలెరో ఇస్తా.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్

Last Updated: December 22, 2021 at 2:25 pm

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ప్రముఖుల్లో ఆనంద్ మహీంద్ర ఒకరు. వెరైటీ వార్తలు, వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో ఉంటారాయన. మహీంద్ర ఎప్పుడు ట్వీట్ చేస్తారా? అని ఎదురు చూసే ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అర్థం చేసుకోండి ఆయన ఫాలోయింగ్ ఎలాంటిదో. తాజాగా మహీంద్ర చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.

మామూలుగా ద్విచక్ర వాహనాలకు కిక్ కొట్టేలా డిజైన్ చేస్తారు. కానీ.. ఫోర్ వీలర్ వాహనానికి కిక్ కొట్టే సౌకర్యం ఉండదు. మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ లోహర్ అనే వ్యక్తి మాత్రం.. ఇంట్లో ఉన్న స్క్రాప్ మెటీరియల్ తో ఓ జీపును తయారు చేశాడు. బైక్ ఇంజిన్ తో దీన్ని రూపొందించాడు. ఈ జీపు.. బైక్ మాదిరి కిక్ కొడితేనే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోనే పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్ర.

ఈ జీపు స్పెషాలిటీ, దాన్ని రూపొందించిన తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు మహీంద్ర. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ట్వీట్ చేసిన మహీంద్ర… నిబంధనలను ఉల్లంఘించినందున స్థానిక అధికారులు వెంటనే గానీ, తర్వాత గానీ ఆ వాహనం నడపకుండా అతన్ని ఆపివేస్తారని అన్నారు. అయితే దత్తాత్రేయకు ఓ ఆఫర్ ఇచ్చారాయన. అతను తయారు చేసిన వాహనాన్ని ఇస్తే.. ఓ బొలెరో ను తాను వ్యక్తిగతంగా అందిస్తానని చెప్పారు. ఆ జీపును మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శిస్తానని తెలియజేశారు.

Local authorities will sooner or later stop him from plying the vehicle since it flouts regulations. I’ll personally offer him a Bolero in exchange. His creation can be displayed at MahindraResearchValley to inspire us, since ‘resourcefulness’ means doing more with less resources https://t.co/mibZTGjMPp

— anand mahindra (@anandmahindra) December 22, 2021

Advertisements

Primary Sidebar

తాజా వార్తలు

ఐటీ గురి.. గ‌ల్ఫ్ ఆయిల్ భూములపైనే! తొలివెలుగు ఎక్స్ క్లూజివ్

ఆ కేసుల్లో నిర్దోషులంతా పరిహారం కోరితే….!

సామ్ ఎందుకింత సైలెంట్ అయింది….!

ఇక బేబమ్మ పని అయిపోయినట్టేనా? ..నెక్స్ట్ స్టెప్ ఏంటి?

అదే సమయంలో కేంద్రం తనిఖీలు శోచనీయం…!

అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ మార్చినట్టు… సీఎం నితీశ్ కూడా ….!

ఏపీకి మరో ముప్పు.. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చాహర్ భార్యతో శ్రేయస్ అఫైర్… చాహల్ ఏమన్నాడంటే..!

ఉపముఖ్యమంత్రి నివాసంలో సీబీఐ సోదాలు…!

కనీసం గాడ్సేను ఉరి తీసినందుకు… బీజేపీపై ఓవైసీ ఫైర్

నిలిచిపోనున్న విద్యుత్‌!!

నాణేలు పోయాయి..రంగంలోకి సీబీఐ!!

ఫిల్మ్ నగర్

సామ్ ఎందుకింత సైలెంట్ అయింది....!

సామ్ ఎందుకింత సైలెంట్ అయింది….!

ఇక బేబమ్మ పని అయిపోయినట్టేనా? ..నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ఇక బేబమ్మ పని అయిపోయినట్టేనా? ..నెక్స్ట్ స్టెప్ ఏంటి?

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది... హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు...!

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది… హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)