విడాకులు తీసుకున్నానంటోన్న మంచు మనోజ్ - Tolivelugu

విడాకులు తీసుకున్నానంటోన్న మంచు మనోజ్

Manchu Manoj Taking Divorce and release Emotional Letter To Fans, విడాకులు తీసుకున్నానంటోన్న మంచు మనోజ్

మంచు మనోజ్‌ విడాకులు తీసుకున్నారు. ఇదే అంశాన్ని అభిమానులతో పంచుకుంటూ… బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నానని, తన రెండేళ్ల వివాహాబంధానికి ముగింపు పలికినట్లు తెలిపారు. తన భార్య ప్రణతితో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని, ఇక విడిపోవటమే మంచిదన్న భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మెహాన్ బాబు వారసుడిగా సీనీరంగ ప్రవేశం చేసిన మనోజ్… కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటు వ్యక్తిగత జీవితంలోనూ ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Manchu Manoj Taking Divorce and release Emotional Letter To Fans, విడాకులు తీసుకున్నానంటోన్న మంచు మనోజ్

Share on facebook
Share on twitter
Share on whatsapp