హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో అతి దారుణంగా ఆరేళ్ళ చిన్నారిని పైన అత్యాచారం జరిపి ఆపై హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇక రాజు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ప్రతీ ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే చిన్నారికి న్యాయం జరగాలంటూ పవన్ కళ్యాణ్, మంచు మనోజ్ ఒంటి సినీ స్టార్స్ పాప కుటుంబాన్ని పరామర్శించారు. కాగా ఇప్పుడు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడం పట్ల మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… దేవుడు ఉన్నాడు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
Thank you for the news sir.. God is there … #OmShantiChaitra #Chaitra https://t.co/hhe0UxFVNd
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 16, 2021
Advertisements