రిలీజ్ కు ముస్తాబై… థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్న మెగా వారి కొత్త హీరో నటించిన ఉప్పెనతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ సమ్మర్ కు వాయిదా పడ్డాయి. సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, సంక్రాంతికే రిలీజ్ అన్న ప్రచారం నేపథ్యంలో సమ్మర్ రేసులోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
వకీల్ సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావాల్సి ఉండగా, ఉప్పెన మాత్రం రెడీగానే ఉంది. కానీ భారీ హిట్ తథ్యం అన్న ధీమాతో వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisements
అయితే, ఇస్మార్ట్ హీరో రామ్ నటించిన రెడ్ మాత్రం సంక్రాంతి బరిలో ఉండనుంది.