• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » జీవితంలో విజయం సాధించినట్టే రాజకీయాలలో కూడా సాధించాలి…మెగాస్టార్

జీవితంలో విజయం సాధించినట్టే రాజకీయాలలో కూడా సాధించాలి…మెగాస్టార్

Last Updated: December 12, 2020 at 3:27 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి రజనీకాంత్ కు పెద్ద ఎత్తున విషెస్ లు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మోడీ ట్వీట్ చేశారు.

మరోవైపు టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా రజనీకాంత్ బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రియమైన స్నేహితుడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో అద్భుతమైన విజయాన్ని సాధించినట్టే రాజకీయాల్లోనూ విజయం సాధించాలి.మీ ప్రత్యేకమైన స్టైల్ తో కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రజాసేవలో కూడా మీ ప్రత్యేకతను చాటుకుంటారని ఆశిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

Dearest Friend @rajinikanth
Happy 70th Birthday & Wish you a wonderful life ahead.Wish you All Success in ur endeavor in politics.U have won millions of hearts through Ur unique style & I trust U will also tread Ur unique path in serving those millions! Stay Blessed!Lots of love! pic.twitter.com/hnCK7Adkgw

— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2020

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

జీజీహెచ్ లో హైడ్రామా.. మెడికల్ రిపోర్ట్ తారుమారు.!

ఆ వ్యాఖ్యలు అధికార పార్టీని…. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

ఇంకా విడాకులు ఇవ్వ‌లేదు.. న‌రేష్ మూడో భార్య కీలక వ్యాఖ్య‌లు..!

నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్…!

జావెలిన్‌ త్రో.. నీర‌జ్ చోప్రా మ‌రో రికార్డు..!

పక్కా కమర్షియల్…ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

ఈడీ విచారణకు రౌత్…!

ఇంగ్లాండ్ సిరీస్ కు భారత్ జట్టు ఇదే

ఏపీలో ఆర్టీసీ బాదుడు.. డీజిల్ సెస్ పేరుతో చార్జీల పెంపు..!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు.. 26 లక్షల మంది..!

పూరీ జగన్నాథుని ర‌థ‌యాత్ర‌.. క‌న్నుల పండుగ‌గా ఆలయం..!

ఫిల్మ్ నగర్

పక్కా కమర్షియల్...ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

పక్కా కమర్షియల్…ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

నేనేమి పార్శిల్ ను కాను...పిక‌ప్ చేసుకోవ‌డానికి..

నేనేమి పార్శిల్ ను కాను…పిక‌ప్ చేసుకోవ‌డానికి..

అయ్యో శృతీ.. ఎంత‌టి క‌ష్ట‌మొచ్చిప‌డింది!

అయ్యో శృతీ.. ఎంత‌టి క‌ష్ట‌మొచ్చిప‌డింది!

మీకు ప‌ని లేదేమో.. మాకు చాలా ప‌ని ఉంది..

మీకు ప‌ని లేదేమో.. మాకు చాలా ప‌ని ఉంది..

బోయపాటి-బన్నీ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

బోయపాటి-బన్నీ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)