తెలంగాణ గవర్నర్ తమిళసైతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. చిరంజీవి నటించిన సైరా అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో… సైరా సినిమాను చూడాలని గవర్నర్‌ను ఆహ్వనించారు చిరంజీవి. అందుకు గవర్నర్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక గవర్నర్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్.