అమ్మాయిలు శనిగ్రహం నుండి అబ్బాయిలు అంగారక గ్రహం నుండి ఊడిపడలేదు…ఇద్దరూ ఉండేది భూమి మీదే…కానీ వారి వారి ఆలోచనల్లో కాస్తంత తేడా స్పష్టంగా కనిపిస్తుంది.! ఆ తేడా ఆధారంగా సోషల్ మీడియాలో రూపొందిన కొన్ని ఫన్నీ మీమ్స్ మీకోసం
గెట్ రెడీ….. ఇది ఇప్పట్లో అయ్యే పనేనా?
దేనికి ఖర్చు పెట్టారో….?
పంపకంలో తీవ్ర అన్యాయం ఇక్కడే!
అకౌంట్ అమ్మాయిదైతే చాలు…
బట్టల షాప్ ఓనర్ ను పెళ్లిచేసుకున్న ఇదే కథ!