మంచి వయసులో ఉంది… భర్త దూరంగా ఉంటున్నాడు. మనసులో ఏవేవో ఆలోచనలు. ఇంకేం ఉంది అనుకున్నదే చేసింది. వివరాల్లోకి వెళ్తే శివాని ముఖర్జీ అనే మహిళా కోల్ కత్తా లో ఒంటరిగా ఉంటుంది. భర్త వృత్తి రీత్యా దుబాయ్ లో ఉంటున్నాడు. అయితే ప్రతి రోజు ఒంటరి జీవితానికి అలవాటు పడ్డ శివాని మనసులోకి కొత్త కొత్త ఆలోచనలు రావటం మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె నివసించే ఇంటికి కొద్దిదూరంలో ఉన్న గ్రౌండ్ లో కొంతమంది యువకులు ఆదుకునేందుకు వస్తుండేవారు. అందులో 16 ఏళ్ల యువకుడిపై శివాని కన్ను పడింది.
అతడితో పరిచయం పెంచుకొని రోజూ చాక్లెట్లు ఇస్తుండేది. చేపల కూర ఇస్తాను రమ్మని ఇంటికి పిలిచింది. సరే అని ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంకేం ఉంది ఇంట్లోకి వెళ్లిన తరువాత యువకుడిని లోబరుచుకుంది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఓ రోజు ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువకుడు వారం రోజులైనా ఇంటికి రాకపోవడంతో భయపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో అసలు విషయం బయటకు వచ్చింది.