• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Viral » మంచులో ఇరుక్కుపోయిన వాహనం.. కేంద్రమంత్రి సాయం

మంచులో ఇరుక్కుపోయిన వాహనం.. కేంద్రమంత్రి సాయం

Last Updated: December 28, 2021 at 11:12 am

అరుణాచల్ ప్రదేశ్‌ లోని తవాంగ్‌ లో భారీగా మంచు కురుస్తోంది. ఈ సందర్భంగా టూరిస్టులకు పలు సూచనలు చేశారు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు. ‘బైశాఖి, సెలా పాస్, నురానాంగ్ మధ్య భారీ మంచు కురుస్తోంది. పర్యాటకులు పూర్తి వివరాలతో సరైన సమాచారాన్ని పొందండి. ఎందుకంటే డ్రైవింగ్ చేయడానికి రోడ్ చాలా ప్రమాదకరంగా మారింది’ అంటూ ట్వీట్ చేశారు.

మంచులో చిక్కుకుపోయిన వాహనాన్ని స్వయంగా నెడుతున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు కిరణ్ రిజిజు. తవాంగ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తోంది. మంచు కారణంగా రోడ్లపై వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం కిరణ్ రిజిజు వీడియో వైరల్ అవుతోంది.

Advise to tourists visiting Tawang in Arunachal Pradesh at this point of time. It is reported heavy snow fall between Baishakhi, Sela Pass and Nuranang. Pls get proper information before you move because the road is extremely dengerous to drive and temperature goes down to -25 ! pic.twitter.com/sLYM9aF4Fh

— Kiren Rijiju (@KirenRijiju) December 26, 2021

Advertisements

Primary Sidebar

తాజా వార్తలు

అదే సమయంలో కేంద్రం తనిఖీలు శోచనీయం…!

అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ మార్చినట్టు… సీఎం నితీశ్ కూడా ….!

ఏపీకి మరో ముప్పు.. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చాహర్ భార్యతో శ్రేయస్ అఫైర్… చాహల్ ఏమన్నాడంటే..!

ఉపముఖ్యమంత్రి నివాసంలో సీబీఐ సోదాలు…!

కనీసం గాడ్సేను ఉరి తీసినందుకు… బీజేపీపై ఓవైసీ ఫైర్

నిలిచిపోనున్న విద్యుత్‌!!

నాణేలు పోయాయి..రంగంలోకి సీబీఐ!!

తాగి వీరంగ‌మాడిన కానిస్టేబుల్‌!!

కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి: సీత‌క్క‌

అమిత్ షా మునుగోడు షెడ్యూల్ ఖ‌రారు!!

అవ‌స‌ర‌మే లేదు.. అదే కూలిపోతుంది!!

ఫిల్మ్ నగర్

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది... హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు...!

‘లాల్ సింగ్ చడ్డా’ అందుకే ఫెయిల్ అయింది… హీరో మాధవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

వందేమాత‌రం పై భారీ చిత్రం!!

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

ఇది నా క‌లల క‌థ‌: పూరీ

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

మెగాస్టార్ అభిమానుల‌కు బ‌ర్త్ డే గిఫ్ట్‌

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

సీతారామానికి మాజీ ఉప‌రాష్ట్రప‌తి ప్ర‌శంస‌లు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

అనుకున్న‌ట్లు సెట్స్ మీద‌కి వెళ్ల‌దు!!

ఆస్కార్ రేసులో సాయి ప‌ల్ల‌వి మూవీ!!

ఆస్కార్ రేసులో సాయి ప‌ల్ల‌వి మూవీ!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

షూటింగ్ లో గాయ‌ప‌డ్డ బిజ్జ‌ల దేవుడు!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)