హైదరాబాద్: కేసీఆర్ కేబినెట్‌లో గంగుల కమలాకర్‌కు దాదాపు మంత్రి పదవి ఖరారయినట్టే. అర్ధరాత్రి 12.30 గంటలకు కేటీఆర్ నుంచి గంగులకు ఫోన్ వచ్చిందని సమాచారం. ఏర్పాట్లు చేసుకోవాలని గంగులకు సూచనలు వచ్చాయి. హైదరాబాద్‌కు తరలి రావాలని కరీంనగర్‌లోని కార్యకర్తలకు గంగుల సమాచారం. గంగుల అనుచరులు సంబరాల్లో వున్నారు. పువ్వాడ అజయ్ పేరు కూడా దాదాపు ఫిక్స్ అంటున్నారు. సాయంత్రంలోగా మరికొన్ని మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.
Advertisements