ఆంధ్ర ప్రదేశ్ మహిళా మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ చేశారు. అసైన్డ్ భూమి తనకు కేటాయించాలని కడప జిల్లా కేశపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత రెడ్డప్ప మంత్రి సంతకాన్ని లెటర్ ప్యాడ్ పై ఫోర్జరీ చేసి కలెక్టర్ కు ఆ లేఖను పంపించారు.
మంత్రి సంతకం తప్పగా పెట్టడంతో అధికారులు గుర్తించారు.తన సంతకాన్ని ఫోర్జరీ చేయడంపై మంత్రి వనిత హోమ్ మంత్రి కి , డీజీపీకి ఫిర్యాదు చేశారు.
Advertisements