• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

రైల్వే ఓపెనింగ్- ఇద్దరు మంత్రుల కొట్లాట

Published on : February 18, 2020 at 5:19 pm

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మంత్రులు తమ మాటలతో కాకపుట్టించారు. దక్షిణాధి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, కేంద్రం తెలంగాణ సహా దక్షిణ భారతదేశంలోనూ కొత్త ప్రాజెక్ట్‌లు మొదలుపెట్టాలని తెలంగాణ మంత్రి తలసాని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దీంతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఘాటుగా స్పందించారు. తమకు అన్ని ప్రాంతాలు సమానమేనని, సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్ తమ నినాదమని స్పష్టం చేశారు. గత యూపీయే ప్రభుత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్దికి 258 కోట్లు కేటాయించగా, ఎన్డీయే హాయంలో 2602 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రాలు సహకరిస్తేనే రైల్వే లైన్లు తొందరగా పూర్తవుతాయని స్పష్టం చేశారు.

Shri Piyush Goyal, Hon’ble Union Minister of Railways and Commerce & Industry addressed large gathering during Laying of Foundation / Dedication of host of Infrastructural & Passenger Facilities to the Nation at #Secunderabad @Railminindia @PiyushGoyal @PiyushGoyalOff pic.twitter.com/QPJY6tgnPH

— SouthCentralRailway (@SCRailwayIndia) February 18, 2020

హైదారాబాద్‌ నగరంపై ట్రాఫిక్ పరంగా, రైల్వే పరంగా ఒత్తిడి పెరుగుతున్నందునే చర్లపల్లిలో శాటిలైట్ టెర్మినల్‌ నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా చర్లపల్లిలో శాటిలైట్ టెర్మినల్‌ ప్రాధాన్యాన్ని కేంద్రమంత్రికి వివరించగా ఆయన వెంటనే అంగీకరించరన్నారు. యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్‌ పూర్తయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

Shri Piyush Goyal, Hon’ble Union Minister of Rlys and Commerce & Industry in the august presence of dignitaries unveiled plaque for laying of foundation stone for Development of #satellite #Terminal at Charlapalli Rly Stn by unveiling plaque at Sec’bad Rly Stn @railminindia pic.twitter.com/rkYsZup78U

— SouthCentralRailway (@SCRailwayIndia) February 18, 2020

ప్రోటోకాల్‌ ఇష్యూతో మంత్రులు కిషన్‌ రెడ్డి, తలసాని మధ్య వివాదం తలెత్తింది. తనను మెట్రో ఓపెనింగ్‌కు పిలవలేదని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించగా… లోకల్‌ ఎమ్మెల్యే అయిన తనకు రైల్వే ఓపెనింగ్‌కు పిలవలేదని తలసాని వ్యాఖ్యానించారు. కానీ చివరి నిమిషయంలో రైల్వే అధికారులు మంత్రి తలసానికి సమాచారం ఇవ్వటంతో ఆయన హజరయినట్లు తెలుస్తోంది.

Shri Piyush Goyal, Hon’ble Union Minister of Railways and Commerce & Industry in the august presence of dignitaries dedicated Doubling with #Electrification of Guntakal – Kalluru section (via Remote video link) from Secunderabad Rly Stn @railminindia @PiyushGoyal pic.twitter.com/p8psd1QDje

— SouthCentralRailway (@SCRailwayIndia) February 18, 2020

tolivelugu app download

Filed Under: బిగ్ స్టోరీ, రాజకీయాలు, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పాపం....తాప్సి కష్టాలు !!

పాపం….తాప్సి కష్టాలు !!

ఓటీటీ లోనే సైనా నెహ్వాల్ బయోపిక్ ?

ఓటీటీ లోనే సైనా నెహ్వాల్ బయోపిక్ ?

పూరీ చాయిస్...మోక్షజ్ఞ లేక పవన్ కళ్యాణా ?

పూరీ చాయిస్…మోక్షజ్ఞ లేక పవన్ కళ్యాణా ?

సీటీమార్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది !!

సీటీమార్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది !!

తాగినమైకంలో సీరియల్ హీరో వీరంగం

తాగినమైకంలో సీరియల్ హీరో వీరంగం

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

అయోధ్య మ‌సీదుకు విరాళాలివ్వొద్దు.. అస‌దుద్దీన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

అయోధ్య మ‌సీదుకు విరాళాలివ్వొద్దు.. అస‌దుద్దీన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం - ప్రతిపక్షాలు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం – ప్రతిపక్షాలు

నేను దేశ ద్రోహిని ఎలా అవుతాను.. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై దీప్ సిద్ధూ

నేను దేశ ద్రోహిని ఎలా అవుతాను.. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై దీప్ సిద్ధూ

uttam kumar reddy

ప్రభుత్వం పై ఉద్యోగులు ఉద్యమించాలి !!

గూగుల్ ట్రాన్స్‌లేట్ త‌ప్పిదం..ఆ బీజేపీ మహిళా ఎంపీ హోమోసెక్స‌వ‌ల్ అట‌!‌

గూగుల్ ట్రాన్స్‌లేట్ త‌ప్పిదం..ఆ బీజేపీ మహిళా ఎంపీ హోమోసెక్స‌వ‌ల్ అట‌!‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)