బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేము ఏమీ మాములు వాళ్లం కాదని, ప్రతి దానికి బదులిస్తాం అని… కేసీఆర్ ను మాటలంటున్నఈ కుక్కల చమ్డా తీస్తామంటూ కామెంట్ చేశారు.
ఏం బలిసిందా… బద్మాష్ బండి సంజయ్… పిచ్చికుక్క, తోలుతీస్తా అంటూ బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కార్తకర్తలు తిరగబడాలని, ఊరుకోవద్దంటూ ఉసిగొల్పారు. మేం అంటే పదవిలో ఉన్నాం, మీకేం అయింది అంటూ కార్యకర్తల సమావేశంలో సుమన్ రెచ్చిపోయాడు.
సుమన్ ఏం మాట్లాడాడో ఈ వీడియోలో…