Advertisements
జగ్గారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే
2014 సార్వత్రిక ఎన్నికల్లో నేను ఒడిపోయా.. తరువాత వచ్చిన టీఆరెస్ ప్రభుత్వం ఫిల్టర్ బెడ్ ని ఓపెన్ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. 2018 లో నేను ఎమ్మెల్యే గా గెలిచాకే రివ్యూ చేసి ప్రజలకు త్రాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాను. ఫిబ్రవరి నుండి 2 గంటల పాటు 56 గ్రామాలకు నీరు అందించాలని అధికారాలను ఆదేశించాం. ఈ సారి మంజీరా నీరు ఎవరు తరలించుకుపోయిన ఊరుకునేది లేదు. కర్ణాటక లో వర్షాలు ఎక్కువ పడడంతో ప్రకృతి దయవల్ల మంజీరా నిండింది.