ఎంపీ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఓవైసీ తన వ్యాఖ్యలతో ప్రజల్లో రెచ్చగొట్టేలా చేస్తున్నారని, రామమందిరంపై సుప్రీం తీర్పును ప్రజలంతా ఆమోదించారని అన్నారు.
రెచ్చగొడుతున్న ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్రహోంశాఖను, అమిత్ షాను ట్విట్టర్ ద్వారా కోరారు రాజాసింగ్.
మరి దీనిపై ఓవైసి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
ALSO READ: అయోధ్య తీర్పుపై ఎంఐఎం అధినేత కీలక వ్యాఖ్యలు