షూటింగ్స్, రాజకీయాలు అంటూ హాడావిడిగా ఉండే ఎమ్మెల్యే ఆర్కే రోజా దుబాయ్ వెళ్లిపోయారు. న్యూ ఇయర్ వేడుకల కోసం రోజా కుటుంబ సభ్యులతో దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ, న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు సిద్దమయ్యారు.