కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ దగ్గర ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డికి చెందిన ఎఆర్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ వెహికల్ టైర్ పగిలి పల్టీలు కొట్టడంతో అందులో వున్న ఎఆర్ ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు ఎఆర్ హెడ్ కానిస్టేబుళ్లకు కొద్దిగా గాయలయ్యాయి.