చపాతి చేస్తోన్న మోడీని మీరూ చూడండి ! - Tolivelugu

చపాతి చేస్తోన్న మోడీని మీరూ చూడండి !

ప్రధాని మోడీ చపాతి చేస్తున్నప్పుడు ఎప్పుడన్న చూశారా…? ప్రశ్నే కాస్త వింతంగా ఉంది కదూ. నిజమే చాయ్‌ వాలా మోడీ అని అందరికీ తెలిసిందే. ఇటీవల ఎన్నికలప్పుడు చౌకీదార్ మోడీగా మార్చుకున్నా… ఇప్పుడు చపాతి కాల్చుతూ కనపడ్డారు.

అయితే, కాస్త జాగ్రత్తగా గమనిస్తే మాత్రం మోడీ పోలికలతో ఉన్న మరో వ్యక్తి అని కనపడుతోంది. అచ్చం మోడీ గెటప్‌లాగే ఉన్న ఈ వ్యక్తి… మిత్రో అంటూ సంభోదిస్తూ మోడీని గుర్తుకు తెచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారుతోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp