మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కాగా మోహన్ బాబు ఆచార్య సినిమా సెట్ కు వెళ్లి చిరంజీవిని బుధవారం కలిశారు. ఇద్దరు కూడా కాసేపు ముచ్చటించారు. అయితే మంగళవారం మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా చిరంజీవిని కలుసుకున్నట్లు తెలుపుతూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక తాజాగా మోహన్ బాబు కూడా కలుసుకోవడం చూస్తుంటే మంచు ఫ్యామిలీ ఏదో సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా, సినిమాలో నటిస్తున్నారు. మంచు విష్ణు మోసగాళ్ళు సినిమా చేస్తున్నాడు.
Met up with the Big Boss @KChiruTweets uncle today. Why I met will be revealed shortly. But I had the honor of grilling him with questions and learnt quite a lot. No wonder why he is The Megastar ❤️! pic.twitter.com/NeWnEEuSVz
— Vishnu Manchu (@iVishnuManchu) December 22, 2020
Advertisements