డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోగా రాబోతున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కథా రచయిత రత్నబాబు దర్శకత్వంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సమర్పణలో సినిమా రాబోతుంది.
మోహన్ బాబు సొంత బ్యానర్ శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్ సంస్థలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Patriotism is in his blood, Meet #SonOfIndia🇮🇳.
Here's #SonOfIndiaFirstlookDirected by @ratnababuwriter
🎶 Maestro #Ilaiyaraaja Musical@iVishnuManchu @LakshmiManchu @HeroManoj1 @vinimanchu @itsmepragya @24framesfactory#SOI #SreeLakshmiPrasannaPictures pic.twitter.com/5fgFrPBpAb— Mohan Babu M (@themohanbabu) January 29, 2021