హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మోహన్‌బాబును చిరంజీవి ముద్దాడారు. కార్యక్రమంలో నటులు నరేష్, రాజశేఖర్‌ల మధ్య ఉన్న వివాదాలు బహిర్గతమయ్యాయి. నరేష్‌ను చిరంజీవి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయటం, చిరు ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేయటంతో లైవ్‌లోనే వివాదం మరింత పెద్దదైంది.
ఆ సమయంలో మోహన్ బాబు మాట్లాడుతున్న సందర్భంలో… మోహన్‌బాబు వద్దకు వచ్చిన చిరంజీవి, మోహన్‌బాబును హత్తుకొని ముద్దాడారు.