• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » కూతురి కోసం అడవి పందితో పోరాడిన తల్లి…చివరికి..!

కూతురి కోసం అడవి పందితో పోరాడిన తల్లి…చివరికి..!

Last Updated: February 27, 2023 at 10:24 pm

అమ్మ ప్రేమకు సాటిలేనిదని మరోసారి రుజువైంది. తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నిం చేసింది ఓ తల్లి. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో కన్నకూతురిని కాపాడడం కోసం అడవి పందితో భీకర పోరాటం చేసి..చివరికి ప్రాణాలు కోల్పోయింది ఓ తల్లి.

దువాషియా బాయి (45) అనే మహిళ తన కూతురు రింకి (11)తో తెలియామర్ గ్రామంలో అడవికి సమీపంలో పనులు చేసుకుంటోంది. దువాషియా బాయి మట్టిని తవ్వుతున్న సమయంలో ఆ ప్రాంతానికి ఓ అడవి పంది దూసుకొచ్చింది.

దువాషియా కూతురు రింకీపై దాడి చేయబోయింది. దీంతో గడ్డపారతో అడవి పందిని అడ్డుకుంది దువాషియా.అయినా అడవి పంది వదలకుండా దాడి చేయడంతో దువాషియాకి తీవ్ర గాయాలయ్యాయి. తనకు ఎన్ని గాయాలైనా తన కూతురి వద్దకు అడవి పందిని వెళ్లనివ్వకుండా కట్టడి చేసింది.

తన కూతురికి చిన్న గాయం కూడా కానివ్వలేదు. ఎట్టకేలకు దువాషియా అడవి పందిని చంపేసింది. అయితే, తీవ్రగాయాలతో కాసేపటికే ఆ తల్లి కూడా మృతి చెందింది. ఆమె కుటుంబానికి అటవీ శాఖ అధికారులు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇచ్చారు. మరో రూ.5.75 లక్షల పరిహారాన్ని త్వరలోనే అందించనున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

బీజేపీ ఎంపీలు, కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా మారారు..!

అవన్నీ చూసుకోండి.. ప్రజాప్రతినిధులకు కేటీఆర్ సూచన!

లక్షలాది చేపలు మృతి.. ఆ కారణంతోనే!

లిక్కర్ స్కామ్‌లో పిళ్లైకి జ్యుడిషియల్ కస్టడీ…!

సిసోడియా జుడిషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు

శాసన సభ కాదు.. కౌరవ సభ: చంద్రబాబు ఫైర్

పెట్రోల్ ధరల పెంపుతో ఎవరికి ప్రయోజనం…!

ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం…!

గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది!

ఇండో పసిఫిక్ భద్రత..వ్యూహాత్మక భాగస్వామ్యమే అజెండా

ఆ పథకం అమలు చేయకుండా.. రైతుల నోట్లో మట్టి కొట్టారు!

ఈ పరిణామాలు దురదృష్టకరమైనవి: పవన్‌ కళ్యాణ్‌!

ఫిల్మ్ నగర్

actress mrunal thakur movie remuneration

సీతమ్మ ఒక్క సినిమాకే అంత డిమాండా?

kangana warning board becomes talk of town

హద్దు మీరితే కాల్చిపడేస్తా!

wedding photos deleted is there a difference between niharika and chaitanya

మరోసారి తెర మీదకు మెగా డాటర్‌ విడాకుల మ్యాటర్!

ishwarya rajinikanth complains of gold and diamond jewel theft

రజనీ కూతురింట్లో దొంగతనం!

salmankhan gets threaten email from lawrence bishnoi

సల్మాన్‌ ని చంపడమే లక్ష్యం!

vishvaks film vs10 launched grandly

ప్రారంభమైన విశ్వక్‌సేన్ మరో సినిమా!

who are the movie stars whose husband died but never remarried

భర్త చనిపోయిన మరో పెళ్లి చేసుకొని హీరోయిన్లు!

సుధాకర్ చేసిన దొంగతనం.. చిరంజీవికి అవమానం!!

సుధాకర్ చేసిన దొంగతనం.. చిరంజీవికి అవమానం!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap