అమిత్ షా సమక్షం లో కండువా కప్పుకున్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. తెలంగాణ లో బీజేపీ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని బీజేపీ లో చేరుతున్నానన్నారు. తెరాస ప్రభుత్వానికి పోటీ ఇచ్చే పార్టీ బీజేపీ అని, త్వరలో అధికారంలోకి కచ్చితంగా వస్తుందన్నారు. దేశం లో బీజేపీ చేస్తున్న అభివృద్ధి నన్ను ఆకర్షితులను చేసిందన్నారు. ఈ కార్యక్రమం లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, తెలంగాణలో తెరాస అధికారం లోకి వచ్చాక టీడీపీని వీడిన మోత్కుపల్లి కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.