సినీ క్రిటిక్ , వైసీపీ సానుభూతి పరుడు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఒరేయ్ పవన్ కళ్యాణ్ అంటూ దూషించారు. నాకు పవన్ కళ్యాణ్ అంటే గౌరవం లేదు కాబట్టి ఇలాగే మాట్లాడుతానన్నారు. పవన్ కళ్యాణ్ ను బ్రోకర్, జోకర్ అంటూ సంబోధించారు.
అంతే కాదు హీరో బాలకృష్ణ ఒక అజ్ఞాని అని, నిరక్షరాశ్యు డని మాట్లాడారు. తొలి వెలుగు ఎన్ కౌంటర్ విత్ రఘు షో లో ఈ వ్యాఖ్యలు చేశారు కత్తి మహేష్. కత్తి మహేష్ తన కుటుంబ వివరాలు కూడా చెప్పారు.ఇలా ఎన్నో అంశాలపై కత్తి మహేష్ మాట్లాడారు. తన ఫ్యామిలి గురించి ఎక్స్‌క్లూజివ్‌గా తొలివెలుగుకు తెలిపారు.
పూర్తి ఇంటర్వ్యూ తొలి వెలుగులో చూడొచ్చు