సినిమా రంగంలో జరిగే పెళ్ళిళ్ళ గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు కలిసే వరకు ఒక సందడి… ఏదైనా చిన్న ఘటన జరిగితే వాళ్ళు విడిపోయే వరకు సోషల్ మీడియాకు గాని ఎలక్ట్రానిక్ మీడియాకు గాని నిద్ర ఉండదు. ఇక వాళ్లకు సంబంధించిన ఎన్నో విషయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటి విషయమే ఫ్యాన్స్ ను హీరోలు పెళ్లి చేసుకోవడం. అలా ఫ్యాన్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న 8 మంది హీరోలను చూస్తే…

Also Read:ప్రజలకు క్షమాపణలు చెప్పిన విజయ్ – వాట్ ఏ సింప్లిసిటీ
దిలీప్ కుమార్
సైరా భానుకి చిన్నప్పటి నుంచి దిలీప్ కుమార్ అంటే ఇష్టం ఉండటం ఆయనకు ఆ ఇష్టం చెప్పడంతో 1966 లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
జితేంద్ర
శోభాకపూర్ ఫ్లైట్ అటెండెంట్ గా ఉద్యోగం చేసారు. జితేంద్ర కు ఆమె పడ్డ అభిమాని.
రజనీ కాంత్
తన కాలేజి మ్యాగజైన్ కోసం గానూ రజనీ కాంత్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళారు లతా. తనకు రజనీ కాంత్ అంటే ఉన్న ఇష్టాన్ని చెప్పారు.
రాజేష్ కన్నా
డింపుల్ కపాడియా తాను సినిమాల్లోకి అడుగు పెట్టె ముందు రాజేష్ ఖన్నాని కలిసారు. రాజేష్ ఖన్నా అంటే తనకు ఎంతో అభిమానం అని తన సన్నిహితుల వద్ద చెప్పే వారట.
మాధవన్
మాధవన్ పబ్లిక్ స్పీకింగ్ వర్క్ షాప్స్ కండక్టర్ చేస్తూ ఉండే వారు. ఒక క్లాస్ కు సరిత హాజరు కావడం ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగాయి.
శిల్పా శెట్టి
వ్యాపార వేత్త రాజ్ కుంద్రా… శిల్పా శెట్టిని చాలా బాగా అభిమానించారు. వీళ్ళు ఇద్దరూ 2009 లో వివాహం చేసుకున్నారు.
విజయ్
ఒక సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ని సంగీత కలిసారు. విజయ్ ని ఆమె అప్పటికే బాగా అభిమానిస్తున్నారు. వీరు ఇద్దరు 1999 లో వివాహం చేసుకున్నారు.
అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ నటించిన లగాన్ అనే సినిమాకు గానూ కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్ట్ గా పని చేసారు. అమీర్ ఖాన్ నటనను కిరణ్ రావు ఎంతగానో అభిమానించే వారు.
Also Read:కళా తపస్వికి మెగాస్టార్ విషెస్