అర్వింద్ ధర్మపురి
MP, నిజామాబాద్
ఈ ప్రెస్ మీట్ లో అయినా సీఎం గారు నిజం చెప్తాడని ఆశిస్తున్నాను.
వలస కార్మికుల భోజన మరియు ఇతర సౌకర్యాల కోసం కేంద్రం ఇచ్చిన SDRF నిధులు, 599 కోట్లను ఏo చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు?
కరోనా హాస్పిటల్స్ అభివృద్ధికి మరియు ఎక్విప్మెంట్ కొరకు 15000 కోట్లు విడుదల చేసింది కేంద్రం. అందులో మన రాష్ట్రానికి ఎన్ని వచ్చినయి.. ఎన్ని PPE కిట్లు, వెంటిలేటర్లు కొన్నారు?
15th ఫైనాన్స్ కమిషన్ 982 కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది! వాటిని ఎం చేశారు?
కార్డు హోల్డర్స్ కి మీరిచ్చిన 1500, ఈ నిధుల నుండే మళ్లించారు కదా!
ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ లు ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగితే, వారిని అవమానించరని ఆశిస్తున్నాను..