అయోధ్య తీర్పు నేపథ్యంలో… నిజమాబాద్‌లో భద్రత పెంచాలని ఎస్పీలను కోరారు ఎంపీ ధర్మపురి అరవింద్ . నిజమాబాద్ కమీషనర్, జగిత్యాల ఎస్పీలతో ఫోన్‌లో భద్రపై చర్చించారు. పైగా ఆదివారం మిలాద్ ఉన్ నబి ఉన్న నేపథ్యంలో సున్నితమైన ప్రాంతాల్లో మరింత భద్రత, పర్యవేక్షణ పెంచాలని కోరారు.
ఇప్పటికే ఈ విషయంపై బీజేపీ కార్యకర్తల నుండి ఎలాంటి సంఘటనలు జరగవని హమీ ఇచ్చిన ఆయన, బీజేపీ నాయకులు.. కార్యకర్తలతో మాట్లాడాలి అనుకుంటే నాకు సమాచారం ఇవ్వండి, మా వారితో నేను మాట్లాడుతా అని హమీ ఇచ్చానని తెలిపారు ఎంపీ అరవింద్ .