రేపు కొడంగల్ లో పర్యటించనున్నారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఎంపీ గా గెలిచాక కేవలం ఒక్కసారే కొడంగల్ వెళ్లిన రేవంత్, చాలా రోజుల తరువాత సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు. నియోజకవర్గంలోని కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. చాలా రోజుల తరువాత తమ అభిమాన నాయకుడు కొడంగల్ వేస్తుండడం తో కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొందరలో అమెరికా వెళ్లనున్న రేవంత్ జన్మదిన వేడుకలకు కూడా దూరంగా ఉండనున్నారు.