పసుపులేటి బాలరాజు జనసేన పార్టీకి రాజీనామా చెయ్యటంతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, పవన్ లు ఒకటే అంటూ ఆరోపణలు చేశారు. లాంగ్ మార్చ్ రోజు పార్టీ ని ఎలా వదిలిపెడతాడని బట్టలు చింపుకున్నారంటూ కామెంట్ చేశారు. పవన్ చేసిన ఉస్కో ఉద్యమం ప్యాకేజీ లో భాగమే అంటూ ట్వీట్ చేశారు.