ఆ రెండు కులాల గుప్పిట్లోనే మన సంపద అంతా..! నమ్మలేరు కదా.. యస్, ఇది కటిక వాస్తవం..
ఇండియా మొత్తంలో ధనికులు ఎవరో ఈమధ్య అన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు కుమ్మేశారు. ఆ జాబితా కాసేపు వదిలేస్తే అసలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ధనికులు ఎవరనేది తెలుసుకుంటే కళ్లు తేలేయడం ఖాయం. అనేక రాష్ట్రాల్లో వివిధ రకాల పేర్లతో పిలిచే వైశ్య జాతినే సామాజిక స్మగ్లర్లని సామాజికవేత్తలంతా పదేపదే వ్యాఖ్యానిస్తూ ఉంటారు. తెలుగు సమాజంలో పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వోవరాల్‌గా ఇక్కడ ఆ రెండు కులాల గుప్పిట్లోనే మన సంపద అంతా ఉంది. ఆ లిస్టు చూడాలని వుందా.? ఐతే, ఇదిగో..