• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » పుస్తకాల మధ్యలో డాలర్లు పట్టుకొస్తున్న ఇద్దరి అరెస్ట్‌!

పుస్తకాల మధ్యలో డాలర్లు పట్టుకొస్తున్న ఇద్దరి అరెస్ట్‌!

Last Updated: January 24, 2023 at 2:20 pm

అమెరికా నుంచి అక్రమంగా తీసుకుని వస్తున్న 90 వేల అమెరికా డాలర్లను ముంబై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు పాసింజర్ల నుంచి 90 వేల అమెరికా డాలర్లును సీజ్‌ చేశారు.

అమెరికా డాలర్ల నోట్లను పుస్తకాల్లో తీసుకువస్తున్న ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని రెండు వేర్వేరు కేసుల్లో అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. జనవరి 22,23 తేదీల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.

పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరూ కూడా విదేశీయులే. పుస్తకాల మధ్యలో డాలర్ల నోట్లను పట్టుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా వారిద్దరి నుంచి 2.5 కేజీల బంగారాన్ని కూడా పట్టుకున్నట్లు తెలిపారు.

వారు పేస్ట్‌ రూపంలో వాళ్లు బంగారాన్ని తీసుకుని వస్తున్నట్లు అధికారులు వివరించారు.

#WATCH | Mumbai: On Jan 22 & 23, Mumbai Airport Customs intercepted two foreign nationals in two separate cases and seized 90,000 USD concealed in pages of books and over 2.5 kg of gold in paste form respectively. Both the passengers have been arrested: Customs pic.twitter.com/8Nnh4rR5qg

— ANI (@ANI) January 24, 2023

Primary Sidebar

తాజా వార్తలు

కార్యకర్తను కొట్టిన మంత్రి!

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బీబీసీ డాక్యుమెంటరీ… థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు….!

తిరుమలలో రథసప్తమి వేడుకలు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

భారీగా పడిపోతున్న ఆదానీ షేర్లు… ఎల్ఐసీ, ఎస్బీఐల సేవింగ్స్ పై ప్రభావం..!

మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్..!

యువకున్ని కొట్టిన ఎస్ఐ… అడ్డుకున్న మాజీ కలెక్టర్….!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం…!

రాహుల్‌ను కాపీ కొట్టిన మాజీ ముఖ్యమంత్రి….!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

ఫిల్మ్ నగర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

ముగిసిన జమున అంత్యక్రియలు

ముగిసిన జమున అంత్యక్రియలు

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap