రైల్వే మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక వీడియో ను షేర్ చేసింది. రైలు డ్రైవర్ అత్యవసర బ్రేక్‌లు కొట్టిన ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ సమయంలో ట్రాక్స్ మీద ఓ పడి ఉండటం గమనించిన డ్రైవర్ రైలు ను అత్యవసర బ్రేక్ కొట్టి ఆపివేశాడు.
ముంబైలోని సెవ్రీ స్టేషన్‌లో వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తరువాత పట్టాల పై పడిఉన్న వ్యక్తిని రైల్వే సిబ్బంది పక్కకు తీసుకొచ్చారు.