థమన్ పాటలను కాపీ కొడతాడు, కాపీ క్యాట్ అంటూ అభిమానులు, సోషల్ మీడియా థమన్‌పై దుమ్మెత్తిపోసింది. ట్రోలింగ్ పై నేను కూడా బాధపడ్డానని… దూకుడు తర్వాత నాపై కాపీ మాస్టర్ అని ముద్ర పడిందని థమన్ ఓ చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నన్ను కాపీ క్యాట్ అన్న సమయంలో నా సొంతగా నేనేమీ చేయలేదని, కానీ పిల్ల చావు నా పాట కాకపోయినా… ఇదే పాట కావాలని పూరీ జగన్నాథ్ కోరటంతో కాదనలేక చేశానని తెలిపారు.
బన్నీ ఫాన్స్‌ను రెచ్చగొడుతున్న థమన్
సరైనోడు తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని నన్ను నేను మార్చుకున్నాని, ఆ తర్వాత నా స్టైల్ మార్చుకున్నానని థమన్ తెలిపారు. అందుకే ఓకే మూస పద్దతి సినిమాలు కాకుండా…. భిన్నంగా సినిమాలు, మ్యూజిక్ చేస్తున్నానని తెలిపారు. ఇక భీమిలీలో స్టూడియో పెట్టబోతున్నట్లు థమన్ వెల్లడించారు.
మెగా అభిమానులకు చిరు గుడ్‌న్యూస్
Advertisements
స్కిట్‌లా హిట్ కొట్టలేకపోయిన సాఫ్ట్‌వేర్ సుధీర్