ఇటీవల మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్ చికిత్స పొందుతున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు డాక్టర్లు. కాగా తేజ్ ఆరోగ్యంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు థమన్.
తేజ్ ను నంబన్ అని సంబోధిస్తూ… త్వరగా కోలుకుంటున్నారని తనకు గట్టి పట్టుదల ఉంది అంటూ చెప్పుకొచ్చారు. తేజ్ తో దిగిన ఫోటో ని కూడా షేర్ చేశారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
My #Nanban is Recovering Very Well !!
HE WILL as he has the STRONGEST WILL !! ♥️ pic.twitter.com/3uKb38A70h— thaman S (@MusicThaman) September 14, 2021
Advertisements