
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ నభా నటేష్.మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు ఇటీవల డిస్కో రాజా సినిమాతో అలరించింది. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో పాటు బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఇక లాక్ డౌన్ లో బుక్స్ చదువుతూ.. పెయింటిగ్స్ వేస్తూ సరదాగా గడిపేస్తు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నభా.. నెట్టింట్లో ఇప్పుడు రచ్చ చేస్తుంది. తాజాగా అమ్మడు పొట్టి గౌన్ ఫోటోలు దిగుతూ ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అమ్మడి కైపెక్కించే థైస్ చూసిన నెటిజన్లు నభా ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.