ఆరు పదుల వయస్సులోనూ సోగ్గాడు కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోవటం లేదు. కుర్ర హీరోలకు పోటీగా యాక్షన్ సినిమాతో మరోసారి నాగార్జున సందడి చేయబోతున్నాడు. ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన దుండగుల దుశ్యర్య నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైల్డ్ డాగ్ పేరుతో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్‌లోనే నాగ్ క్యారెక్టర్, సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు.
ఈ యేడాది అదరగొట్టిన సినిమాలు ఇవే
మ్యాట్నీ ఎంటర్‌టెన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న మూవీని అహిషూర్ సోల్మన్ డైరెక్ట్ చేస్తున్నారు. 2020 వేసవిలో థియేటర్లలో సందడి చేయబోతుంది వైల్డ్ డాగ్.
ఈ యేడాది అదరగొట్టిన సినిమాలు ఇవే
Advertisements
మహేష్ అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడా…?